1 / 3

చికెన్ 65, Chicken 65 recipe in Telugu - Sara Ibrahim : BetterButter

CHICKEN RECIPE IN TELUGU

చికెన్ 65 తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chicken 65 Recipe in Telugu )

1.చికెన్- 500 గ్రాములు
2.ఎర్ర కారం పొడి - 3 పెద్ద చెంచాలు
3.పసుపు పొడి - 1 చెంచా
4.నిమ్మరసం - 1 పెద్ద చెంచా
5.టొమాటో ముద్ద - 1/3 కప్పు
6.టొమాటో కెచప్- 1/3 కప్పు
7.పెరుగు - 2 పెద్ద చెంచాలు
8.ఉప్పు రుచికి తగినంత
9.పచ్చి మిరపకాయలు - 2 లేదా 3
10.కరివేపాకు - 10
11.గరం మసాలా చిటికెడు
12.వెన్న - 3 పెద్ద చెంచాలు
13.చక్కర చిటికెడు

Télécharger la présentation

చికెన్ 65, Chicken 65 recipe in Telugu - Sara Ibrahim : BetterButter

An Image/Link below is provided (as is) to download presentation Download Policy: Content on the Website is provided to you AS IS for your information and personal use and may not be sold / licensed / shared on other websites without getting consent from its author. Content is provided to you AS IS for your information and personal use only. Download presentation by click this link. While downloading, if for some reason you are not able to download a presentation, the publisher may have deleted the file from their server. During download, if you can't get a presentation, the file might be deleted by the publisher.

E N D

Presentation Transcript

1. చికెన్ 65, Chicken 65 recipe in Telugu - Sara Ibrahim : BetterButter CHICKEN RECIPE IN TELUGU చికెన్ 65 తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chicken 65 Recipe in Telugu ) 1.చికెన్- 500 గ్రాములు 2.ఎర్ర కారం పొడి - 3 పెద్ద చెంచాలు 3.పసుపు పొడి - 1 చెంచా 4.నిమ్మరసం - 1 పెద్ద చెంచా 5.టొమాటో ముద్ద - 1/3 కప్పు 6.టొమాటో కెచప్- 1/3 కప్పు 7.పెరుగు - 2 పెద్ద చెంచాలు 8.ఉప్పు రుచికి తగినంత 9.పచ్చి మిరపకాయలు - 2 లేదా 3 10.కరివేపాకు - 10 11.గరం మసాలా చిటికెడు 12.వెన్న - 3 పెద్ద చెంచాలు 13.చక్కర చిటికెడు

2. చికెన్ 65, Chicken 65 recipe in Telugu - Sara Ibrahim : BetterButter

3. చికెన్ 65, Chicken 65 recipe in Telugu - Sara Ibrahim : BetterButter • చికెన్ 65 | How to make Chicken 65 Recipe in Telugu • 3 పెద్ద చెంచాల ఎండు కారం, 1 చెంచా పసుపు, కొంచెం ఉప్పు మరియు 1 పెద్ద చెంచా నిమ్మరసంతో చికెనుని ఊరబెట్టండి. • 30 నిమిషాల నుండి 2 గంటల వరకు ప్రక్కన పెట్టండి. సాధారణంగా చికెన్ మృదువుగా అవ్వడానికి 45 నిమిషాలు బాగా పనిచేస్తుంది (తొందరలో). చికెనుని వేయించండి. • టొమాటో ముద్దను, కెచేప్ మరియు పెరుగుని రుబ్బి టొమాటో గ్రేవీని సిద్ధం చేయండి, • ప్యాను తీసుకుని 3 పెద్ద చెంచాల వెన్నని వేయండి. 2 నిమిషాల పాటు కరివేపాకు మరియు పచ్చిమిర్చిని వేగనివ్వండి. • టొమాటో గ్రేవీని కలపండి. దానిని 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. • వేయించిన చికెన్ ముక్కలను జోడించండి. మూతని మూసి తక్కువ మంటలో 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. • కొంచెం గరం మసాలా, చక్కర మరియు ఉప్పుని కలపండి. మూతని మూసి తక్కువ మంటలో మరొక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. • మీ ఎంపిక ఆధారంగా మీరు పూర్తిగా పొడిగా చేయవచ్చు లేదా కొంచెం గ్రేవీ ఉంచుకోవచ్చు. • Reviews for Chicken 65 Recipe in Telugu (0)

More Related